Think &
Give Charity.
We are here to support you every step of the way
Think &
Give Charity.
We are here to support you every step of the way
కోవెలకుంట్లలో రాజకీయ సిద్ధాంతవేత్తగా, అడ్వకేటుగా, ఎమ్.ఎల్.ఏ.గా కర్రా సుబ్బారెడ్డి గారి గురించి తెలియని వారు అరుదు. నిరాడంబరుడు, నిజాయితీ కలిగిన ఎమ్.ఎల్.ఏ.గా ముచ్చటగా మూడుసార్లు గెలిచి ‘‘హ్యాట్రిక్’’ సాదించిన ఘనత కర్రా సుబ్బారెడ్డి గారికే దక్కింది. ఆయన అందరివాడు, అందరికి అందేవాడుగా జనాదరణ పొందారు.

Our Latest Events
All Events
Explore the journey of our foundation through past and upcoming events.
Each gathering reflects our mission of service and community welfare.
Stay connected with our milestones, celebrations, and activities.
