**శ్రీ ప్రతిభ వృద్ధాశ్ర మంలో శ్రీ కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ కోవెలకుంట్ల ఆధ్వర్యంలో ఘనంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్య మంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి జన్మ దిన వేడుకలు **  21.12.2024 నంద్యాల టౌన్ శ్రీ ప్రతిభ వృద్దాశ్రమం లో స్వచ్ఛ రాజకీయాల మేలుపర్వతం…మంచితనానికి నిలువెత్తు రూపం.. యువతకు ఆదర్శం.. భవితకు మార్గదర్శకం… చేతికి ఎముక లేని తత్వం… పెద్దల పట్ల యెనలేని గౌరవం..పేద ధనిక స్వభావం చూడని స్వభావం…మీ ఆశయం సమున్నతం …మీ భావాలు నిత్య నూతనం ప్రజలే దేవుళ్ళు గా రాజకీయాల్లో తనదైన ముద్రను సొంతం చేసుకున్న మన ప్రియతమ నేత శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదపూర్వక జన్మదిన శభాకాంక్షలు అని  … కర్రా ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ తేజ వర్ధన్ రెడ్డి మరియు   Ex APSIDC చైర్ పర్సన్ శ్రీ మతి గిరిజా హర్ష వర్ధన్ రెడ్డి అన్నారు .ఈ రోజు వృద్ధాశ్రమం సందర్శించి  నిర్వాహకులు నారాయణ గారి కోరిక మేరకు ఉచితంగా 50 దోమతెరలు అందచేసారు మరియు వారి ఆశీస్సులు ఎల్లవేళలా మన ప్రియతమ నేత శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆందించాలని కోరారు.ఈ సందర్బంగా నిర్వాహకులు నారాయణ గారిని ఛైర్మన్ గారు అభినందించారు… ఇట్లు కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ కోవెలకుంట్ల