*శ్రీ కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ కోవెలకుంట్ల , నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జ్మదినోత్సవం వేడుకలు,* స్థానిక పాండురంగ స్వామి దేవాలయ ఆవరణలో సంక్షేమ ప్రదాత నవరత్న రూపశిల్పి ముఖ్యమంత్రి *శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి *గారి 🎂🎂🎂🎂జన్మదిన వేడకలను AP IDC చైర్ పర్సన్ శ్రీమతి కర్రా గిరిజా హర్ష వర్ధన్ రెడ్డి మరియు వైఎస్ ఆర్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కర్రా హర్ష వర్ధన్ రెడ్డి గారలు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం కొరకు 17.12.2023 నాడు ఉచిత వినికిడి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు రెండు వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు . ఈ వైద్య శిబిరం లో ఎంపికైన 85 మంది అభ్యర్థుల కు సుమారు ₹5000/- నుండి 7000/- విలువచేసే ఉచిత వినికిడి యంత్రాలు🦻🦻🦻🦻 ఉచితంగా అందచేసారు