కోవెలకుంట్ల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSIDC ) చైర్మన్ కర్రా గిరిజా హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు…. ** శ్రీ కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ కోవెలకుంట్ల ఆధ్వర్యంలో ఘనంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్య మంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి జన్మ దిన వేడుకలు ** వికలాంగులకు స్టిక్స్ , వాకర్స్ , పేదలకు దుప్పట్లు పంపిణీ