నంద్యాల జిల్లా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ గారి జన్మదినం సందర్భంగా ** శ్రీ కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ & పేట స్కూల్ లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ #కర్రా_గిరిజా_హర్షవర్దన్ గారు , వైఎస్సార్సిపి సీనియర్ నాయకులు #కర్రా_హర్షవర్దన్_రెడ్డి గారు యువనాయకులు కర్రా ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ తేజ వర్ధన్ రెడ్డి గారు .